Recent Posts

Friday, 9 December 2011

Lip Lock In Mahesh babu "Business Man",మహేష్ బాబుతో కాజల్ అగర్వాల్ లిప్‌లాక్!

FILE
"బిజినెస్‌మేన్"లో ప్రిన్స్ మహేష్ బాబుతో అందాల ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ లిప్‌లాక్ చేయబోతోందని సినీ వర్గాల్లో టాక్. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న 'బిజినెస్‌మేన్' చిత్రంలో మహేష్ సరసన నటించేందుకు కాజల్ కంపర్టబుల్‌గా ఫీలవుతుందట. అంతేకాదు.. ప్రిన్స్‌తో కలిసి తెగ గ్లామర్‌గా నటించేందుకు సైతం సై అంటోందట.

టాలీవుడ్‌లో అగ్రస్థానంలో ఉన్న కాజల్ అగర్వాల్ ఇప్పుడిప్పుడే లిప్‌లాక్ సీన్లు చేసేందుకు అంగీకరించిందని.. ఇంకా బికినీ, గ్లామర్ షోస్ చేసేందుకు కూడా కాజల్ రెడీగా వుందని సినీ వర్గాల్లో టాక్. ఇందులో భాగంగానే ప్రిన్స్‌ లిప్‌లాక్‌తో హాట్ సన్నివేశాలకు తెరదించనుందని సినీ జనం గుసగుసలాడుకుంటున్నారు.

0 comments:

Post a Comment

**FRESHER JOBS**